YCP Leader Sent Selfie Video on Ration Dealership | సీఎం స్పందించి వెంటనే న్యాయం చేయాలి

అకారణంగా తన రేషన్ డీలర్ షిప్ తొలగించారంటూ.. కడప జిల్లా పప్పనపల్లె వైకాపా నేత వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి వెంటనే న్యాయం చేయకపోతే… కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ వాపోయారు. స్థానిక నేతలే కుట్ర పన్ని డీలర్ షిప్ రద్దుచేయించారని.. పార్టీ కోసం కష్టపడితే అన్యాయం…

YCP Leader Sent Selfie Video on Ration Dealership | సీఎం స్పందించి వెంటనే న్యాయం చేయాలి

Source

0
(0)

అకారణంగా తన రేషన్ డీలర్ షిప్ తొలగించారంటూ.. కడప జిల్లా పప్పనపల్లె వైకాపా నేత వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి వెంటనే న్యాయం చేయకపోతే… కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ వాపోయారు. స్థానిక నేతలే కుట్ర పన్ని డీలర్ షిప్ రద్దుచేయించారని.. పార్టీ కోసం కష్టపడితే అన్యాయం చేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం సీఎంకు చేరాలని కోరారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0