Omicron Found in 84% of Covid Samples Tested | Health Minister Satyendar Jain

దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. డిసెంబర్ 30, 31వ తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన కొవిడ్ నమూనాల్లో 84 శాతం ఒమిక్రాన్ అని తేలినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందన్న మంత్రి….…

Omicron Found in 84% of Covid Samples Tested | Health Minister Satyendar Jain

Source

0
(0)

దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. డిసెంబర్ 30, 31వ తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన కొవిడ్ నమూనాల్లో 84 శాతం ఒమిక్రాన్ అని తేలినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందన్న మంత్రి…. తీవ్ర లక్షణాలు ఉన్నవారు, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. దిల్లీలో కొత్తగా 4 వేల కేసులు నమోదయ్యాయని… పాజిటివిటీ రేటు 6.5 శాతానికి పెరిగినట్లు సత్యేందర్ జైన్ తెలిపారు. ఈ వారంలో కేసులు గరిష్ఠ స్థాయిని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారని కానీ అవన్నీ ఊహాజనితమేనని మంత్రి స్పష్టం చేశారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0