BJP Leader Bhanu Prakash Reddy Interview | Serious on Govt | Devotees Rush Tirupati

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున జారీ కేంద్రాల వద్దకు రావడంతో తిరుపతి కిటకిటలాడింది. రెండు రోజుల విరామం తర్వాత టికెట్లు జారీ చేస్తుండటం వల్ల భక్తులు పెద్దఎత్తున చేరుకోవడంతో తోపులాట జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. విపరీతమైన రద్దీకి తగ్గట్టు నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఒకదశలో కౌంటర్ల వద్ద భయానక వాతావరణం…

BJP Leader Bhanu Prakash Reddy Interview | Serious on Govt | Devotees Rush Tirupati

Source

0
(0)

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున జారీ కేంద్రాల వద్దకు రావడంతో తిరుపతి కిటకిటలాడింది. రెండు రోజుల విరామం తర్వాత టికెట్లు జారీ చేస్తుండటం వల్ల భక్తులు పెద్దఎత్తున చేరుకోవడంతో తోపులాట జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. విపరీతమైన రద్దీకి తగ్గట్టు నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఒకదశలో కౌంటర్ల వద్ద భయానక వాతావరణం నెలకొంది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0