డైవర్షన్ రాజకీయాలకు వైకాపా బ్రాండ్ అంబాసిడర్‌ | TDP Leader GV Anjaneyulu Slams YCP Govt

రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం… జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైకాపా ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలు మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైకాపా…

డైవర్షన్ రాజకీయాలకు వైకాపా బ్రాండ్ అంబాసిడర్‌ | TDP Leader GV Anjaneyulu Slams YCP Govt

Source

0
(0)

రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం… జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైకాపా ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలు మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైకాపా బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని ఆంజనేయులు దుయ్యబట్టారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0