గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసులో వైకాపా నేత అరెస్ట్ | Guntur | YSRC leader arrested on rape charge

గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో వైకాపా నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరుడు…. కన్నా భూశంకర్ తో పాటు..మరో ఐదుగురిని గుంటూరు అరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న బాలికకు ప్రకృతి వైద్యం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళ మాయమాటలు చెప్పి… వ్యభిచారం చేయించింది. అక్కడి నుంచి పారిపోయి…

గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసులో వైకాపా నేత అరెస్ట్ | Guntur |  YSRC leader arrested on rape charge

Source

0
(0)

గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో వైకాపా నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరుడు…. కన్నా భూశంకర్ తో పాటు..మరో ఐదుగురిని గుంటూరు అరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న బాలికకు ప్రకృతి వైద్యం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళ మాయమాటలు చెప్పి… వ్యభిచారం చేయించింది. అక్కడి నుంచి పారిపోయి విజయవాడ వచ్చిన బాలిక…తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో..అతను మేడికొండరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వెంటనే జీరో FIR నమోదు చేసిన పోలీసులు…ఈ కేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని….. వారి నుంచి 12 సెల్ ఫోన్లు, ఆభరణాలు, కారు, ప్రామిసరీ నోట్స్, నగదును……. స్వాధీనం చేసుకున్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0